రూ. 20 వేలలోపు లభ్యమయ్యే టాప్-10 కెమెరా ఫోన్స్

రెడ్‌మీ నోట్ 10 ప్రో - రూ. 15,999 వెనుకవైపు 64+8+5+2 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5020 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్

వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (5జీ) - రూ. 19,999 వెనుకవైపు 64+2+2 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 695జీ ప్రాసెసర్

శాంసంగ్ గేలక్సీ ఏం32 - రూ. 16,999 వెనుకవైపు 64+8+2+2 ఎంపీ కెమెరాలు, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెడ్ హీలియో జీ80 ప్రాసెసర్

వివో వై73 - రూ. 19,900 వెనుకవైపు 64+2+2 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెడ్ హీలియో జీ95 ప్రాసెసర్

ఒప్పో ఏ74 (5జీ) - రూ. 14,990 వెనుకవైపు 48+2+2 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్

రియల్‌మీ నార్జో 50 (5జీ) - రూ. 16,999 వెనుకవైపు 48+2 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెడ్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్

నోకియా జీ21 - రూ. 14,999 వెనుకవైపు 50+2+2 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5050 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిసాక్ టీ606 ప్రాసెసర్

లావా అగ్ని (5జీ) - రూ. 17,999 వెనుకవైపు 64+5+2+2 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్

రెడ్‌మీ నోట్ 11టీ (5జీ) - రూ. 16,999 వెనుకవైపు 50+8 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టాకోర్ 5జీ ప్రాసెసర్

పోకో ఎం4 ప్రో (5జీ) - రూ. 15,049 వెనుకవైపు 50+8 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్