టమోటాలు & తేనె: ఒక టీస్పూన్ తేనె, రెండు టీస్పూన్ల టొమాటో ప్యూరీ బాగా కలుపుకుపి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి

టమోటా & బొప్పాయి: రెండు స్పూన్ల టమోటా ప్యూరీ, రెండు స్పూన్ల బొప్పాయి కలిపి.. ఆ పేస్‌ని చర్మానికి పూయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి

టమోటా & టీ ట్రీ ఆయిల్: టమోటా నుండి గుజ్జును తీసేసి, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. ముఖానికి పూశాక, 15 నిమిషాలు తర్వాత కడిగేయాలి

టమోటా & పసుపు: కొద్దిగా పసుపు పొడి, గంధపు పొడిని టొమాటో రసంలో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖంపై అప్లై చేసి, ఆరిపోయాక కడిగేయాలి

టమోటా & నిమ్మరసం: టొమాటో గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్.. ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి