వీవీ వినాయక్‌   దర్శకుడిగా పలు చిత్రాలు. నటుడిగా ఠాగూర్‌,  ఖైదీ నంబర్‌-150

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడిగా పలు చిత్రాలు. హీరోగా ఉగాది, అభిషేకం

ప్రభుదేవా హీరోగా పలు చిత్రాలు. డైరెక్టర్‌గా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శంకర్‌దాదా జిందాబాద్‌..

దాసరి నారాయణరావు దర్శకుడిగా, నటుడిగా  పలు చిత్రాలు

కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా వందకు పైగా సినిమాలు. నటుడిగా పెళ్లిసందD, వాంటెడ్‌ పండుగాడ్‌

కోడి రామకృష్ణ  దర్శకుడిగా, నటుడిగా  పలు చిత్రాలు

విజయనిర్మల  నటిగా పలు సినిమాలు. దర్శకురాలిగా వరల్డ్ రికార్డ్

జీవిత  నటిగా, దర్శకురాలిగా పలు చిత్రాలు

ఎమ్మెస్‌ నారాయణ హాస్యనటుడిగా పలు చిత్రాలు. దర్శకుడిగా కొడుకు, భజంత్రీలు