టాలీవుడ్‌లో నటులే కాదు యాంకర్లు కూడా పారితోషికం విషయంలో తామే తోపు అని నిరూపించుకుంటున్నారు

తెలుగులో టాప్ యాంకర్ అంటే సుమ కనకాల. సుమ ఒక్కో ఈవెంట్‌కు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటోంది

మేల్ యాంకర్లలో నంబర్ వన్ స్థానంలో ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు. అతడు ఒక్కో ఈవెంట్‌కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు

అనసూయ భరద్వాజ్ ఒక్కో షోకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోంది

జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న రష్మీ గౌతమ్ ఒక్కో ఈవెంట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు రెమ్యునరేషన్ అడుగుతోంది

బిగ్‌బాస్ తర్వాత యాంకర్ రవికి కూడా డిమాండ్ పెరిగింది. అతడు ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష పారితోషికం తీసుకుంటున్నాడు

యాంకర్ శ్యామల ఒక్కో షోకు రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది

ఎక్కువగా సినిమా ఇంటర్వ్యూల్లో కనిపించే మంజూష ఒక్కో ఈవెంట్‌‌కు రూ. లక్ష వరకు పారితోషికం డిమాండ్ చేస్తోంది

టాలీవుడ్ యాంకర్ వర్షిణి ఒక్కో ఈవెంట్‌కు రూ.50వేలు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.