బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి ప్లాప్ ను అందుకున్నాడు

రానా దగ్గుబాటి.. దమ్ మారో దమ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ప్లాప్ ను అందుకున్నాడు

నితిన్.. రామ్ గోపాల్ వర్మను నమ్ముకొని అడివి సినిమాతో హిందీలోకి బడుగుపెట్టి బొక్కబోర్లాపడ్డాడు

రావణ్ సినిమాతో విక్రమ్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.. కానీ అక్కడ ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది

సూర్య.. మొట్టమొదటిసారి రక్తచరిత్ర 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.. అది ఆశించిన ఫలితం అందుకోలేదు

విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమాతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి భారీ ప్లాప్ ను అందుకున్నాడు

లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. విజయాన్ని అందుకోలేకపోయాడు