నయనతార - డయానా మరియమ్ కురియన్  

అనుష్క - స్వీటీ శెట్టి 

రోజా - శ్రీలతా రెడ్డి

కియారా అద్వానీ - అలియా

సౌందర్య - సౌమ్య సత్యనారాయణ

శ్రీదేవి - శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్ప

అంజలి  - బాలాత్రిపుర సుందరి

నదియా - జరీనా మొయిదు

సిల్క్ స్మిత - విజయలక్ష్మి

నగ్మా - నందిత అరవింద్ మొరాజీ

సంఘవి - కావ్య

నమిత - భైరవి

సిమ్రాన్ - రిషి బాల నావెల్

స్నేహ - సుహాసిని రాజారాం నాయుడు

జయప్రద -  లలితా రాణి

రేవతి - ఆశా కుట్టి

రాధ - ఉదయ చంద్రిక వాయర్

 భానుప్రియ -  మంగభామ

రంభ - విజయలక్ష్మి

రాశీ - మంత్ర