తెలుగు చిత్ర‌పరిశ్ర‌మ‌లో `యాక్టివ్ తెలుగు ఫిలిమ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్` డిసెంబ‌ర్ 1 నుండి షూటింగ్స్ బంద్ చేసిన విషయం తెల్సిందే 

షూటింగ్స్ బంద్ కారణంగా ఎఫెక్ట్ అయ్యే స్టార్ హీరోల సినిమాలు ఏవంటే..

NBK 107

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్

మెగా 154

 మెగాస్టార్ చిరంజీవి  భోళా శంకర్

పవన్ కళ్యాణ్  హరిహర వీరమల్లు

RC 15

విజయ్ వారసుడు

విజయ్ దేవరకొండ-సమంత  ఖుషి

సమంత  యశోద

అఖిల్ అక్కినేని  ఏజెంట్