సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ముఖ్యంగా హీరోయిన్లు స్కిన్ షో చేస్తేనే ఎక్కువ కాలం ఉంటారనే భావన ఉన్న పరిశ్రమ

ఎక్కువ హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే అవకాశాలు వస్తాయని అంటూ ఉంటారు.. అసలు స్కిన్ షోనే చేయకుండా  స్టార్లుగా ఎదిగిన హీరోయిన్స్ ఉన్నారు

కొన్ని కట్టుబాట్లు పెట్టుకొని ఎంత డబ్బు ఇచ్చినా స్కిన్ షో కు ససేమిరా ఒప్పుకొని హీరోయిన్లు టాలీవుడ్ లో ఉన్నారు.. వారు ఎవరంటే..?

సౌందర్య

లయ

స్నేహ

కీర్తి సురేష్

నిత్యా మీనన్

సాయి పల్లవి