గ్లామర్ ప్రపంచంలో అందాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. బరువు పెరగకుండా ఫిట్ గా ఉండడానికి హీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు

ఇక ఆ బరువు తగ్గడంలో  హీరోయిన్లు అత్యుత్సాహం చూపించి మునుపటి  రూపాన్ని కోల్పోతున్నారు. 

చక్కన్నమ్మ చిక్కినా అందమే అంటారు.. కానీ, ఈ ముద్దగుమ్మలు మరీ బక్కచిక్కి దేవుడా వీరేనా వారు అనిపిస్తున్నారు. ఆ ముద్దుగుమ్మలు ఎవరో మీరూ చూడండి 

రకుల్ ప్రీత్ సింగ్

షాలిని పాండే 

వరలక్ష్మీ శరత్ కుమార్ 

సీరత్ కపూర్ 

కీర్తి సురేష్ 

మెహరీన్