2023.. ఏడాది వచ్చి అప్పుడే ఆరునెలలు అయిపోతుంది. ఈ ఆరు నెలలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి

అయితే ప్రతి ఏడాదిలా ఈ సారి వేసవి టాలీవుడ్ కు కలిసి రాలేదు. ఈ సీజన్లో వచ్చినవి చాలా ఫ్లాప్ అయ్యాయి

మరి ఈ ఆరు నెలల్లో నిర్మాతలను దారుణంగా దెబ్బకొట్టిన సినిమాలు ఏవో చూద్దాం 

శాకుంతలం రూ. 50 కోట్లు నష్టాన్ని చవి చూసి నిర్మాతలకు కోలుకోలేని దెబ్బ కొట్టింది

ఏజెంట్  నిర్మాతలకు ఏకంగా రూ. 33 కోట్లు వరకూ నష్టాలు వచ్చాయి

రావణాసుర  నిర్మాతలకు ఏకంగా రూ. 11 కోట్లు నష్టాలను మిగిల్చింది

కస్టడీ  రూ. 18 కోట్లు వరకూ నష్టాలను చవి చూసింది

రామబాణం  రూ. 16 కోట్లు వరకూ లాస్ వచ్చింది

ఇక ఈ  మిగిలిన ఆరు నెలల్లో ఇంకెన్నిడిజాస్టర్లు వస్తాయో చూడాలి