టాలీవుడ్ టాప్ యాంకర్స్ అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతున్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్లతో రచ్చ రేపుతున్నారు

ఇలా అందాలను ఆరబోసి యాంకర్ గా ఉన్న అషు  హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది

అరియనా వర్మ ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యి బిగ్ బాస్ కు వెళ్ళింది.. ఇప్పుడు అవకాశాల కోసం అందాలను ఆరబోస్తోంది

రష్మీ ఒకపక్క యాంకర్ గా  మరోపక్క హీరోయిన్ గా చేస్తూ బిజీగా మారింది

యాంకర్ వర్షిణి ప్రస్తుతం అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కాక రేపుతోంది

విష్ణు ప్రియ అందాల ఆరబోతకు అసలు అడ్డే లేకుండా పోయింది.

దీపికా పిల్లి సైతం అందాల ఆరబోతకు సై అంటూ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తోంది

ఈ మధ్యే బిగ్ బాస్ కు వెళ్లివచ్చిన స్రవంతి సైతం ఇలా హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంది

బొద్దు భామ శ్రీముఖి అందాల ఆరబోత ఈ మధ్య శృతిమించిందని అభిమానుల టాక్

అనసూయ గురించి చెప్పనే అవసరం లేదు. ఆమె ఎప్పుడు  సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో  రెచ్చిపోతూ ఉంటుంది