గడ్డం ఉన్న మగవారు ఆడవారికి చాలా మ్యాన్లీగా, హ్యాండ్సమ్ గా కనిపిస్తారు

ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ ప్రకారం పొడవైన, ఒత్తైన గడ్డం మెయింటెన్ చేస్తున్నారు చాలా మంది

మంచి ఒత్తైన, నల్లని గడ్డం కావాలని చాలా మంది పురుషులు కోరుకుంటారు

కొందరిలో గడ్డం అక్కడకక్కడ పెరుగుతూ ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించదు

గడ్డాన్ని ఇష్టమొచ్చినట్టుగా కిందికి మీదకు, మీదకు కిందికి షేవ్ చేసుకుంటే గడ్డం సరిగ్గా పెరగదు

గడ్డం పెరగడానికి ఆముదం కంటే మెరుగైనది మరొకటి లేదు

ఆలివ్ నూనెతో చక్కగా మసాజ్ చేసుకుంటే గడ్డం చక్కగా పెరుగుతుంది

కొబ్బరి నూనెను గడ్డానికి రాసి చక్కగా మసాజ్ చేస్తే గడ్డం ఒత్తుగా పెరుగుతుంది

కాలీఫ్లవర్, బీన్స్, అరటిపండ్లు, సోయాబీన్, గుడ్లు వంటి ఆహారం తినాలి