వెచ్చగా.. సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి

పొడవాటి చేతుల చొక్కాలు వేసుకోవాలి

స్వెటర్లు, జాకెట్లు, స్కార్ఫ్‌లు ధరించాలి

కాటన్ దుస్తులు ధరించకుంటే మంచిది

పొరల దుస్తులను ధరించకూడదు

వేడి వేడి సూప్స్ తాగితే చాలా మంచిది

ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లను త్రాగాలి