50 వేప చెట్లు ఒక ఊర్లో ఉంటే
ఏ వైరస్ వ్యాపించదు.
ఆవు ఉన్నచో గోమూత్రం గోమయం ఉన్నచోట ఏ వైరస్ రాదు
ఉగాది పచ్చడికి ఏ వైరస్ అయినా పరార్
పసుపు ఉప్పు క్రిమి నాశనం చేస్తాయి
ఉప్పు నీటిని మించిన సానిటైజర్ లేదు. తరచూ ఉప్పు నీటితో చేతులు కడుక్కోవాలి
కర్పూరం పొగ, సాంబ్రాణి పొగ వైరస్ ను తరిమి వేస్తుంది
స్వచ్ఛమైన ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే కంటికి కనిపించని సూక్ష్మజీవులను దూరం చేస్తుంది
ఆవు పిడక పై కొంచెం కర్పూరం వేసి కాలిస్తే ఆ పొగ వైరస్ ను దగ్గరకు రానివ్వదు