దోమలు లేకుండా చూసుకోవాలి

ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

స్విమ్మింగ్ పూల్, కూలర్‌ శుభ్రంగా ఉండాలి

ఇంటి సమీపంలో మురికి నీరు లేకుండా చేసుకోవాలి

అక్వేరియం, పూల కుండీల నీటిని మారుస్తుండాలి

పాత్రలు, నేల పరిశుభ్రంగా ఉండాలి

దోమ తెరల గదుల్లో నిద్రించడం మంచిది

సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి