ఆహారం, త్రాగునీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

కాచి చల్లార్చిన నీటిని తాగాలి

సమతుల ఆహారాన్ని పెట్టాలి

జంక్ ఫుడ్ తినకుండా చూసుకోవాలి

వయసు ప్రకారం వ్యాక్సినేషన్లు పూర్తి చేయాలి

ఇంట్లో దోమలు రాకుండా చూసుకోవాలి

తడి బట్టలు, షూలు వేసుకోకుండా చూసుకోవాలి

భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి