శృంగారం ఓ అద్భుత కావ్యం. అందులో ఒక్కో పేజీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

పుస్తకంలోని పాఠాలన్నీ చదవడం ఎవరికైనా దాదాపు అసాధ్యమే.

చదివే కొద్దీ కొత్తగా ఇంకా కొత్తగా పాఠాలు నేర్చుకోవడం ఒక్కో రతిక్రీడ వల్లే సాధ్యమవుతుంది.

అయితే ఆడే క్రీడాకారుడిలో ఆశ, ఆతృత ఎంత ఉంటాయో ఆ విషయం గురించి అవగాహన కూడా అంతే ఉండాలి.

అందుకే సమరంలో కంటే సరసంలో సహనం చాలా అవసరం అని చెబుతున్నారు నిపుణులు.

ఈ 5 ఆహార పదార్థాలను రోజు భోజనంలో భాగం చేసుకోవడం వల్ల లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు.

రోజుకి రెండు సార్లు చెంచాడు సోంపు నోట్లో వేసుకుంటే చాలు లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

అంగస్థంభన  కూడా ఎటువంటి సమస్య లేకుండా పని చేస్తుంది.

అల్లం పడకగదిలో కూడా కొత్త ఎనర్జీ నింపడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది.

రోజు చెంచాడు అల్లం రసం తీసుకుంటే వీర్య వృద్ధి కలగడమే కాదు, సంతాన సమస్యలు తొలగిపోయి.

నిత్యం వంటల్లో వాడడం కంటే వెల్లుల్లి పచ్చిగా తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతానం సమస్యలు కూడా తొలగిపోతాయి.

మునక్కాయలో ఉండే జింక్ లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.

బెల్లం-ఇంగువా రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శృంగార సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

ఇంగువాలో ఉండే పోషకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగపడితే బెల్లం ఆడ, మగ ఇద్దరిలోనూ లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.