రుణాలను ఆన్‌టైమ్‌కి కరెక్ట్‌గా కడుతూ రావాలి. 

  మల్టీపుల్ లోన్స్ తీసుకోవడం మానేయండి.

ఎక్కువ రుణం తీసుకోకండి.

సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించండి.

క్రెడిట్ పరిమితిని మొత్తం ఖర్చు చేయవద్దు 

క్రెడిట్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా చూసుకోండి. 

 క్రెడిట్ పరిమితిని పెంచండి.