పెళ్లి రోజున అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.

 ఫేషియల్ చేయించుకోండి.

పెళ్లి రోజుకు ఆరు నెలల ముందు నుంచే సాధారణ ఫేషియల్ ప్రక్రియను ప్రారంభించండి.

రిఫ్రెష్ గ్లో అందించే సహజ పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే ఫేషియల్స్ చేసుకోవచ్చు.

సాండల్‌వుడ్ ఫేషియల్స్ పెళ్లి రోజుకి పర్ఫెక్ట్.

వారానికి రెండు సార్లు ఎక్స్‌ఫోలియేషన్ చేసుకోవాలి. 

వాల్‌నట్ పొడిని తేనె, పెరుగుతో కలిపి ముఖంపై సున్నితంగా అప్లై చేసి నీటితో కడగాలి. 

సరైన ఆహార నియమాలు పాటించాలి. రోజు తీసుకునే చాలా విటమిన్లు ఉండే ఆహారం ఉండేలా చూసుకోండి. 

ముఖ్యంగా డి విటమిన్ లభించేలా చూసుకోవాలి. దీనివల్ల డార్క్ స్పాట్స్, ముడతలు తగ్గిపోతాయి. 

జుట్టును జాగ్రత్తగా చూసుకోండి.

ఈ చిట్కాలతో పెళ్లి రోజున సహజమైన అందాన్ని పొందవచ్చు.