చాలామంది పురుషులు అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారు.
వీటి నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ప్రతిరోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవాలి.
ఆయుర్వేదం ప్రకారం జీలకర్ర పొడి వాడితే మంచిది.
మునగాకు పూలతో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు కలిపి తీసుకోవాలి.
2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, 3 స్పూన్ల తేనెతో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
అశ్వగంధం మూలికను తీసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది.