డీ- ఆస్పార్టిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోండి.

రెగ్యులర్ గా వ్యాయామం చేయండి.

విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకునేవారిలో కూడా ఆ సామర్థ్యం బాగా ఉంటుంది.

రోజూ మీరు పనుల్లో బిజీగా ఉన్నా ఒత్తిడికి గురికాకుండా ఉండండి.

 విటమిన్ డి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. విటమిన్ D తక్కువ ఉండే పురుషుల్లో టెస్టోస్టెరాన్ కూడా తక్కువగానే ఉంటుంది.

పుర్చ్చర్వైన్ లేదా ట్రిబ్యూలస్ టెరెస్ట్రిస్ అనే మూలిక తానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచగలదు.

మెంతులతో తయారు చేసిన సప్లిమెంట్స్ కూడా రెగ్యులర్ గా వాడాలి.

జింక్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, షెల్ల్ఫిష్ వంటి వాటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది.

అశ్వగంధ కూడా పురుషుల్లో శృంగార సామర్థ్యంతో పాటు సంతానలేమితో బాధపడే మగవారు తీసుకుంటే త్వరగా పిల్లలుపుడతారు.

మాకా రూట్ కూడా మంచి సామర్థ్యాన్ని ఇస్తుంది. దీన్ని తీసుకుంటే కూడా వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.

అశ్వగంధ కూడా పురుషుల్లో శృంగార సామర్థ్యంతో పాటు సంతానలేమితో బాధపడే మగవారు తీసుకుంటే త్వరగా పిల్లలుపుడతారు.