వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి

వర్షాకాలంలో మంచినీటిలో సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి నీటిని వేడి చేసుకుని మాత్రమే తాగాలి

వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మంచిది కాదు

వర్షాకాలంలో పచ్చికూరగాయలను తినరాదు.. ఉడికించి లేదా కాల్చుకుని మాత్రమే తినాలి

వర్షాకాలంలో హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

వర్షాకాలంలో సీ ఫుడ్స్ తినరాదు.. ఒకవేళ తింటే కలరా, డయేరియా వచ్చే అవకాశముంది

వర్షాకాలంలో చన్నీటి స్నానం కాకుండా గోరువెచ్చటి నీటితో రెండు పూటల స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు

వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తినడం నివారించాలి