ముందుగా గురక నిద్రకు ఎంత విఘాతం కలిగిస్తుందో అర్థం చేసుకోవాలి.

అధిక బరువు ఉండటం, మద్యం సేవించడం, నిద్రపోయే స్థానం ఇలా అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి.

ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువు ఉండడం వల్ల గురక ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

రోజంతా హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి.

నిద్రవేళకు ముందు మద్యం, మత్తు మందులను నివారించాలి.

 ముక్కులోని మార్గాలను తెరవడానికి ముక్కు స్ట్రిప్స్ లేదా స్ప్రేలు సహాయపడతాయి.

నోటి ఉపకరణాలు, CPAP యంత్రం వాడడం, శస్త్రచికిత్స వల్ల కూడా గురక సమస్య నుండి బయటపడవచ్చు.