టిక్‌టాక్ కారణంగా రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన వ్యక్తుల్లో దుర్గారావు కూడా ఉన్నాడు

టిక్‌టాక్ వీడియోలతో తన టాలెంట్ నిరూపించుకుని దుర్గారావు మంచి స్థాయికి చేరాడు

టిక్‌టాక్ మూసే నాటికి దుర్గారావు అకౌంట్‌కు కొన్ని మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

పలాస చిత్రంలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ పాటలో దుర్గారావు చేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి

గతంలో దుర్గారావుది నిరుపేద కుటుంబం. కుట్టుమిషన్ ద్వారా బట్టలు కుట్టి జీవనం సాగించేవాడు

ప్రస్తుతం టిక్‌టాక్ అందుబాటులో లేకపోయినా యూట్యూబ్ ద్వారా దుర్గారావు నెలకు రూ.50వేలకు పైగా సంపాదిస్తున్నాడు

మరోవైపు బ్రాండ్ ప్రమోషన్‌లు, ఈవెంట్ల ద్వారా కూడా దుర్గారావు దంపతులు రెండు చేతులా సంపాదిస్తున్నారు

మొత్తానికి దుర్గారావు నెలకు సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు