ప్రతి నెలలో పండుగలు రావడం కామన్.. అలాగే అక్టోబర్ నెలలో కూడా ఫెస్టివల్స్ వస్తున్నాయి..
మైయిన్‌గా ఈ నెలలో వచ్చే దసరా పండుగ చాలా మందికి చాలా స్పెషల్.
తెలంగాణలో అయితే దేవీ నవరాత్రులు, బతుకమ్మను పెట్టి ప్రతి రోజు పూజలు చేస్తారు..
అక్టోబర్ 01 (Tue) - బతుకమ్మ ప్రారంభం
అక్టోబర్ 03 (Thu) - దేవి శరన్నవరాత్రి ప్రారంభం
అక్టోబర్ 09 (Wed) - దుర్గ పూజ , సరస్వతి పూజ ప్రారంభం , స్కంద షష్ఠి , సద్దుల బతుకమ్మ పండుగ
అక్టోబర్ 12 (Sat) - సరస్వతి పూజ, విజయ దశమి
అక్టోబర్ 17 (Thu) - తులా సంక్రమణం , వాల్మీకి జయంతి , శ్రీ సత్యనారాయణ పూజ , పౌర్ణమి
అక్టోబర్ 31 (Thu) - నరక చతుర్దశి , దీపావళి