రొమాన్స్ లో ఇబ్బందులా.. ఇలా ట్రై చేయండి.
పోష్టిక ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
డార్క్ చాక్లెట్ అనేది మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడే మరొక ఆహార పదార్థం.
అవోకాడోలు హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.
టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ అధిక స్థాయి కారణంగా ఆయిస్టర్స్ ను తీసుకోవాలి.
అల్లం, దాల్చినచెక్క లను జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతాయి.