లవంగాలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసు.. అయితే కొందరు వీటిని తింటే అస్సలు మంచిదికాదట..

లవంగాలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. గర్భవతులు వీటిని అస్సలు తినకూడదు.. ఒకవేళ తింటే రక్తస్ర్తావం అవుతుంది.

కడుపు సంబంధిత సమస్యలు ఉంటే లవంగాలు తినడం మంచిది కాదు.. ఇది కడుపు నొప్పితో పాటు వేరే సమస్యలను పెంచుతుంది.

కంటి సంబంధిత సమస్యలు ఉంటే లవంగాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

హోమోఫిలియా వంటి రక్తస్రావ సమస్యలతో ఇబ్బంది పడేవారు అవంగాలు అస్సలు తినకూడదు.

లివర్‌ సంబంధ సమస్యలున్నవారు లవంగాలు తీసుకునేవిషయంలో చాలా అలర్ట్‌ గా ఉండాలి.

మధుమేహం ఉన్నవారు లవంగాల వినియోగాన్ని నివారించాలి. ఇది షుగర్‌ లెవల్స్‌ క్రాష్‌ కావడానికి దారితీస్తుంది. 

చిన్న పిల్లలకు లవంగాలు ఇవ్వకూడదు.. అధికవేడి కారణంగా గొంతు సంబంధిత సమస్యలు వస్తాయి.

ఆరోగ్యం కోసం రోజుకు రెండు లవంగాలకు మించి తినకూడదు.