చిక్కుడు, బఠాణీలు, చేపలు, బాదం, పిస్తా తినాలి

20 నిమిషాలు ధ్యానం చేయాలి

కనీసం 7-8 గంటలు నిద్ర ఉండాలి

సంతోషంగా గడుపుతూ ఉండాలి

అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి

పొగాకు, పొగ త్రాగడానికి దూరంగా ఉండాలి

డిన్నర్‌లో కూరగాయాలు, పప్పుదినుసులు మంచివి