కడుపు ఉబ్బరం వల్ల పొత్తికడుపులో అసౌకర్యం లేదా వాపు వస్తుంది
ఈ ఉబ్బరం రుతుచక్రం, ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, గర్భం, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పులు
అల్లంలో జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడానికి, ఉబ్బరం, వాయువును తగ్గించడానికి సహాయపడుతుంది
సోంపులో జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడానికి, ఉబ్బరం తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది
ఇది జీర్ణవ్యవస్థలోని కండరాలపై సడలింపు ప్రభావాన్ని చూపుతుంది పుదీనా
పైనాపిల్.. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది
బొప్పాయిలో మీకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్
అరటిపండు అందానికి, ఆరోగ్యానికి.. ఈ పండులో పొటాషియం పుష్కలం.. ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది ఉబ్బరం, నీటి నిలుపుదలను తగ్గించడానికి ఎఫెక్టీవ్
పుచ్చకాయలో కూడా నీరు ఎక్కువ, సోడియం తక్కువ.. ఇది కూడా ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది