సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు

సూపర్ స్టార్ కృష్ణ ముద్దుల తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ 

బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగాడు 

ప్రస్తుతం మహేష్ బాబు వయస్సు 48

ఇప్పటికీ 25 ఏళ్ళ కుర్ర హీరోలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు మహేష్ బాబు 

ఇక మహేష్ గురించి చాలామందికి తెలియని ఐదు విషయాలు గురించి చెప్పాలంటే 

ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా చేయని ఏకైక హీరో మహేష్ బాబు

ఇప్పటివరకు బాలీవుడ్ లో అడుగుపెట్టని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు 

దైవం మనుష్య రూపేణా అని.. ఎన్నో లక్షల మంది చిన్నారుల గుండె చప్పుడును నిలబెట్టిన హీరో మహేష్ 

టాలీవుడ్ లోనే కాదు ఏ ఇతర భాషల్లో కూడా క్యామియో రోల్స్ లో నటించలేదు మహేష్ బాబు 

ఇక సౌత్ ఇండస్ట్రీలోనే మహేష్ చేసినన్ని యాడ్స్ ఇంకెవరు చేయలేదు. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచాడు