ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్య గుండెపోటు
బ్లడ్ గ్రూపులను బట్టి కూడా గుండె సమస్యలను తెలుసుకోవచ్చట
మన శరీరంలో A, B, AB, O అనే బ్లడ్ గ్రూపులుంటాయనే విషయం తెలిసిందే
O బ్లడ్ గ్రూపు ఉన్నవారి కంటే.. A, B బ్లడ్ గ్రూప్ లు ఉన్నవారికే గుండెపోటు అధికమట
O గ్రూప్ వారితో పోలిస్తే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం15 శాతం ఎక్కువట
A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హైపర్లిపిడెమియా, అథెరోస్క్లెరోసిస్, గుండె వైఫల్యం వచ్చే ప్రమాదం ఉందట
A, B బ్లడ్ గ్రూప్స్ వారిలో థ్రోంబోసిస్ అంటే రక్తనాళాలు లేదా ధమనులు కుదించుకుపోయే స్థితి వస్తుందట
వాటి ఫలితంగా గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుందట
మిగతా వారితో పోలిస్తే O బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువట