1995 ఆగష్టు 20.. ఫిరోజాబాద్ రైలు ప్రమాదంలో 350 మంది మృతి.

1998 నవంబర్ 26.. ఖన్నా రైలు ప్రమాదంలో 212 మరణించారు.

1999 ఆగష్టు 2.. కోల్ కతా గైసల్ రైలు ప్రమాదంలో 300 మంది మృతి, 600 మందికి గాయాలు.

2002 సెప్టెంబర్ 10.. రఫీగంజ్ రైలు ప్రమాంలో 130 మంది మృతి

2005 అక్టోబర్ 29.. వలిగొండ రైలు ప్రమాదంలో 114 మంది మృతి, 200 మందికి గాయాలు

2011 జూలై 10.. కల్కా మెయిల్ ప్రమాదంలో 70 మంది మృతి, 300 మందికి గాయాలు

2015 మార్చి 20..జనతా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 58 మంది మృతి, 150 మందికి గాయాలు

2016 నవంబర్ 20.. ఫుఖ్రాయన్ రైలు ప్రమాదంలో 146 మంది మృతి, 200 మందికి గాయాలు

2023 జూన్ 2.. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదంలో 270 మందికి పైగా మృతి