జూన్ 9న మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం.

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మోడీ.

మోడీ ప్రమాణస్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు ఆహ్వానం.

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ హాజరుకానున్నారు.

భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే హాజరుకానున్నారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి రానున్నారు.

మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్కు ఆహ్వానం.