అబ్రహం లింకన్- 16వ అమెరికా ప్రెసిడెంట్ లింకన్ ను 1865లో జాన్ విల్కేస్ బూత్ జరిపిన తుపాకీ కాల్పుల్లో మరణించాడు.

మహాత్మా గాంధీ- 1948లో నాథురామ్ గాడ్సే గాంధీని కాల్చి చంపాడు

బంగారు నాయకే- శ్రీలంక నాలుగో ప్రధానిని తాల్దువే సోమరామ అనే బౌద్ధ సన్యాసి 1959లో కాల్చి చంపాడు.

జాన్ ఎఫ్. కెన్నడీ - 1963లో అమెరికా 35వ ప్రెసిడెంట్ కెన్నడీని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్- ప్రముఖ హక్కుల కార్యకర్త, అమెరికన్ బాప్టిస్ట్ మంత్రిని 1968లో జేమ్స్ ఎర్ల్ రే కాల్చి చంపాడు. 

ఇందిరా గాంధీ - 1984లో అంగరక్షకులే కాల్చి చంపారు.

బెనజీర్ బుట్టో - పాక్ మాజీ ప్రధాని బుట్టోను 2007లో ఉగ్రవాదులు కాల్చి చంపారు. 

షింజే అబే- జపాన్ మాజీ ప్రధానిని దుండగుడు 2022లో కాల్చి చంపాడు.