బంగాళదుంపలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి.

 బంగాళాదుంప ప్రధాన ఆహారం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం కూడా. 

 భారత్ లో బంగాళాదుంప ఉత్పత్తిలో మొదటి 6 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం.

   బంగాళదుంపల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.   

 ఇది ఏటా 15.89 మిలియన్ టన్నుల ఆలుగడ్డను  ఉత్పత్తి చేస్తుంది. 

బంగాళాదుంపల ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ ది రెండ స్థానం. 

బీహార్ ఏడాదికి  9.13 మిలియన్ టన్నులు ఆలుడగడ్డ ఉత్పత్తి చేస్తూ..మూడో స్థానంలో ఉంది. 

 బంగాళాదుంపల ఉత్పత్తిలో గుజరాత్ నాల్గవ స్థానంలో ఉంది. ఏటా దాదాపు 3.78 మిలియన్ టన్నులు.

 ఏటా దాదాపు 3.58 మిలియన్ టన్నులతో మధ్యప్రదేశ్ ఐదవ అతిపెద్దదిగా నిలిచింది.    

  పంజాబ్ బంగాళాదుంపల సాగులో కూడా రాణిస్తోంది. ఇది ఆరవ స్థానంలో ఉంది. 

    ఏటా దాదాపు 3.58 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుంది.