చాలామంది అందంగా కనిపించడానికి ఏవేవో క్రీములు వాడుతూ ఉంటారు. కానీ అలాంటివి అస్సలు వాడకూడదు. అవి వాడటం వల్ల చర్మం పాడవుతుంది.
చాలామంది తెల్ల చక్కెరను ఫేస్ స్క్రబ్ గా ఉపయోగిస్తుంటారు. ఇలా తరచూ చేస్తే చర్మం సమస్యలు పాలవుతుంది.
వంట సోడాను చర్మంపై రాయటం వల్ల పొడిగా మారి దెబ్బతింటుంది . దాల్చిన చెక్కను నేరుగా చర్మంపై ఉపయోగిస్తే హాని జరుగుతుంది.
నిమ్మరసం రాస్తే చికాకు పడుతుంది. అలాగే నల్లమచ్చలు పెరిగే ప్రమాదం ఉంది. గడుపు ముగిసిన సన్ స్కిన్ లోషన్ కు కూడా చర్మంపై అప్లై చేయకూడదు.
వేడి నీరు కూడా చర్మాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఒదులుగా గోరు వెచ్చని నీటిని వాడటం మంచిది.
నిమ్మరసం చర్మానికి వాడటం వల్ల చర్మం పాడవుతుంది . అందుకని నిమ్మరసం ఫేస్ కి అస్సలు అప్లై చేయకూడదు .
దాల్చిన చెక్క పౌడర్ అంటేనే చాలా వేడి పదార్థం . అలాంటిది మనం ఫేస్ కి అప్లై చేస్తే ఫేస్ పాడవుతుంది అన్న సంగతి మనకు తెలుసు.
వంట సోడా కూడా అస్సలు ఫేసుకు మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఫేస్ పాడైపోయి నల్ల మచ్చలు, ముడతలు వంటి సమస్యలు వస్తాయి. అందుకని పైన చెప్పిన పదార్థాల్ని మీ ఫేస్ కి అస్సలు వాడకండి.
అలోవెరా చాలామంది ముఖానికి జెల్ రాస్తూ ఉంటారు. కానీ అలోవెరా జెల్ కూడా అస్సలు మంచిది కాదు. మొటిమలు, మచ్చలు వంటివి వస్తు ఉంటాయి. మరి కొంతమందికి అలోవెరా అనేది బాగుంటుంది. మరి ఒక్కొక్కరికి అస్సలు పడదు.
చాలామంది షుగర్ లెమన్ వాటర్ కలుపుకుని ఫేస్ కి అప్లై చేస్తారు. కానీ అది మాత్రం అస్సలు అప్లై చేయకూడదు. చేయటం వల్ల ఫేస్ పాడవుతుంది.