ప్రభాస్ తండ్రి- సూర్య నారాయణ పెదనాన్న- కృష్ణంరాజు ఇద్దరు అనారోగ్యంతో  మృతిచెందారు

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు

సుశాంత్ తండ్రి సత్యభూషణరావు అనారోగ్యంతో కన్నుమూశారు

సంతోష్ శోభన్ తండ్రి శోభన్ సైతం అనారోగ్యంతో కన్నుమూశారు

నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యంతో మృతి చెందారు