పెళ్లి నూరేళ్ళ పంట..  ఎంతో అద్భుతమైన బంధం

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు యువత

జీవితాంతం కలిసి ఉంటామని ప్రామిస్ చేసినవారే కొన్ని కొన్ని కారణాల వలన విడిపోతున్నారు

పెళ్ళి అయి ఏడాదికే విడిపోతున్న జంటల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట

తమ భాగస్వామి కంటే తామే ఎక్కువ అని అనుకోవడం

భాగస్వామి స్వేచ్ఛ ఇవ్వకపోవడం

భాగస్వామిని పట్టించుకోకపోవడం, టైమ్ ఇవ్వకపోవడం

భాగస్వామికి సరైన సుఖాన్ని అందించలేకపోవడం

కమ్యూనికేషన్ లేకపోవడం

ఇరు కుటుంబాలకు విలువ ఇవ్వకపోవడం