మధ్యాహ్నం లంచ్ చేయగానే చాలా మంది నిద్రపోతుంటారు..
అయితే, మధ్యాహ్నం కునుకు తీయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదటా..
కొందరు రాత్రి సరిగ్గా పడుకోకపోవడంతో మధ్యాహ్నం ఎక్కువగా పడుకుంటారు..
మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది: నిపుణులు
అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు వంటి అనేక వ్యాధుల బారిన పడే ఛాన్స్..
కానీ, అతిగా నిద్రపోవడం వల్ల బద్దకం, చిరాకు, అలసట వస్తాయి..
రోజు మధ్యాహ్నం 30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోవడం పోతే ఆరోగ్యం పడైపోతుంది..
లంచ్ తర్వాత 30 నిమిషాల కంటే తక్కువ నిద్రపోయే వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి..
అందుకే, మధ్యాహ్నం పూట కేవలం అర్థగంట సేపు మాత్రమే పడుకోవాలి: వైద్య నిపుణులు