తాజా ఆకుకూరలు, పండ్ల రసాలు తీసుకోవాలి
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి
ఎక్కువగా బాదం, పిస్తా, వేరుశనగలు తినాలి
నాన్‌వెజిటేరియన్స్ చేపలు తింటుండాలి
స్పైసీ ఆహారానికి దూరంగా ఉండాలి
ఉదయం 10 గంటల తర్వాత బయట తిరగకూడదు
ఎక్కువగా కాటన్, లూజుగా ఉండే దుస్తులే ధరించాలి
ఆహారం, ఫిట్‌నెస్ విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవాలి
డీ హైడ్రేషన్‌కు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి
కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి
వేడి నీళ్ల స్నానానికి దూరంగా ఉండాలి
తక్కువగా ఎక్కువ సార్లు తింటే మంచిది
ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే శరీరానికి మంచిది