ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్నే తీసుకోవాలి

పచ్చి కూరగాయాలు తినాలి

దోసకాయ, పుచ్చకాయ, క్యాప్సికమ్, ఆకు కూరలు తినాలి

స్వీట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలి

దాహం కోసం మంచినీళ్లే తీసుకోవాలి

మామిడి పండ్లు లిమిట్‌గా తీసుకోవాలి

చక్కెర లేని నిమ్మరసం, మజ్జిగ తాగుతుండాలి

ఆల్కహాల్, టీ, కాఫీలు తగ్గించాలి

చల్లని వాతావరణంలో వ్యాయామం చేయాలి