2008లో బ్రెండన్ మెకల్లమ్ (158*)- కోల్‌కతా నైట్ రైడర్స్
2009లో ఏబీ డివిలియర్స్ (105*)- ఢిల్లీ డేర్ డెవిల్స్
2010లో యూసుఫ్ పఠాన్ (100*)- రాజస్థాన్ రాయల్స్
2011లో పాల్ వాల్తాటి (120*)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2012లో అజింక్య రహానె (103*)- రాజస్థాన్ రాయల్స్
2013లో షేన్ వాట్సన్ (101)- రాజస్థాన్ రాయల్స్
2014లో లెండిల్ సిమ్మన్స్ (100*)- ముంబై ఇండియన్స్
2015లో బ్రెండన్ మెకల్లమ్ (100*)- చెన్నై సూపర్ కింగ్స్
2016లో క్వింటన్ డి కాక్ (108)- ఢిల్లీ డేర్ డెవిల్స్
2017లో సంజు శాంసన్ (102)- ఢిల్లీ డేర్ డెవిల్స్
2018లో క్రిస్ గేల్ (104*)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2019లో సంజు శాంసన్ (102*)- రాజస్థాన్ రాయల్స్
2020లో KL రాహుల్ (132*)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2021లో సంజు శాంసన్ (119)- రాజస్థాన్ రాయల్స్
2022లో జోస్ బట్లర్ (100)- రాజస్థాన్ రాయల్స్
2023లో హ్యారీ బ్రూక్ (100*)- సన్ రైజర్స్ హైదరాబాద్
2024లో విరాట్ కోహ్లీ (113*)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2025లో ఇషాన్ కిషన్ (106*)- సన్ రైజర్స్ హైదరాబాద్