అభిషేక్ శర్మ: ఆదివారం ఇంగ్లండ్‌పై కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

రోహిత్ శర్మ: 2017లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 

డేవిడ్ మిల్లర్:  2017లో బంగ్లాదేశ్ పై 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. 

కుశాల్ మల్లా: 2023లో మంగోలియాతో జరిగిన టీ20లో 34 బంతుల్లో సెంచరీ సాధించాడు.

సికందర్ రజా: 2024లో గాంబియాపై 33 బంతుల్లో సెంచరీ చేశాడు.

జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్: 2024లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో సెంచరీ సాధించాడు.  

సాహిల్ చౌహాన్: టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.