చాలా మంది బాలీవుడ్‌లో హీరోయిన్లు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ.. మంచి గుర్తింపు పొందారు.
ప్రియాంక చోప్రా 2015 సంవత్సరంలో పర్పుల్ పెబుల్ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ అని పేరుపెట్టింది.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ 2021 సంవత్సరంలో మణికర్ణిక ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
నటి అలియా భట్ అద్భుతమైన నటనకు పేరుగాంచింది. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ కూడా స్థాపించింది.
దీపికా పదుకొనే 2018 లో తన నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆమె నటించిన "ఛపాక్" సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించారు.
అనుష్క శర్మ తన సోదరుడు కర్ణేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించింది.
చాలా మంది బాలీవుడ్‌లో హీరోయిన్లు తమ సొంత ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ.. మంచి గుర్తింపు పొందారు.