వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఒక్క జామ పండులో ఆరెంజ్ లో కన్నా 4 రెట్ల విటమిన్-సి ఉంటుంది. ఇమ్యూనిటీకి ఉపయోగపడుతుంది.

షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. ఇందులోని పీచు, లో గ్లైసిమిక్ ఇండెక్స్ డయాబెటిక్ రోగులకు మంచిది.

హార్ట్ కు మంచిది. జామ శరీరంలోని సోడియం, పొటాషియం స్థాయిలను నియంత్రిస్తుంది.

మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జామలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

కంటి చూపుకు మంచిది. విటమిన్-ఏ జామలో ఉంటుంది. 

పంటి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

ఒత్తడిని తగ్గిస్తుంది. జామలోని మెగ్నిషియం కండరాలను, నరాలను శాంతపరుస్తుంది