జీలకర్ర, అల్లం, పసుపు, తులసి నీళ్లు తాగాలి
టమాటా, క్యారెట్ సూపులు తాగాలి
స్ట్రాబెర్రీ పండ్లు తినాలి
జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు
ఉడికించిన కూరగాయలు, ఆకుకూరలనే తినాలి
పాలు, మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకోవాలి
ద్రాక్ష పండ్లుతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
తేనెతో గొంతు నొప్పి తగ్గుతుంది