ప్రతి రోజూ నిమ్మరసం లేదా నిమ్మకాయ వాడడం వల్ల విటమిన్ C శాతం పెరుగుతుంది.

అత్యధికంగా విటమిన్ C ఉండే వాటిలో ఉసిరికాయ (ఆమ్లా) ప్రధానమైనది.

సిట్రస్ ఫలాల్లో ఒక్కటైన ఆరంజ్ లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది.

రోజూ ఒక జామపండు తింటే విటమిన్ C అవసరం తీరుతుంది.

 రోజూ వాడే టమోటాలో కూడా విటమిన్ C ఉంది.

బటాణీ కుటుంబానికి చెందిన బ్రోకలీలో విటమిన్ C చాలా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు రుచికరమైనవి కావడమే కాకుండా.. విటమిన్ C అదికంగా ఉంటుంది.