నెయ్యి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వెచ్చదనం లభిస్తుంది
గోరు వెచ్చని పాలు, వంటకాల్లో పసుపు ఉపయోగిస్తే ఆరోగ్యంగా ఉంటారు
తృణధాన్యాల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి
బెల్లం ద్వారా జీవక్రియ పెంపొందించి వెచ్చదనాన్ని ఇస్తుంది
దుంపలు తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది
తేనెతో వేడి కలుగుతుంది.. జలుబు, దగ్గు తగ్గుతుంది
డ్రైఫ్రూట్స్, నట్స్ శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి
దాల్చిన చెక్క, లవంగాలు, అల్లంతో శరీరం వెచ్చగా ఉంటుంది