అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన గొప్ప క్రికెటర్లు ఉన్నారు.

మాంటీ పనేసర్: 2007లో ఆస్ట్రేలియాపై ఏకైక టీ20 ఆడాడు.

ఇంజమామ్ ఉల్ హక్: 2006లో బ్రిస్టల్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.

జాసన్ గిల్లెస్పీ: గిల్లెస్పీ తన ఏకైక టీ20 ఇంటర్నేషనల్ను 2005లో సౌతాంప్టన్లో ఆస్ట్రేలియాతోఆడాడు.

రాహుల్ ద్రవిడ్: 2011లో ఇంగ్లండ్తో ద్రవిడ్ ఏకైక టీ20 ఇంటర్నేషనల్ ఆడాడు.

సచిన్ టెండూల్కర్: 2006లో దక్షిణాఫ్రికాతో జోహన్నెస్ బర్గ్లో టెండూల్కర్ తన ఏకైక టీ20 ఇంటర్నేషనల్ ఆడాడు.

మురళీ కార్తీక్: తన ఏకైక టీ20 మ్యాచ్‌ను 20 అక్టోబర్ 2007న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడాడు.

మహ్మద్ రఫీక్: బంగ్లాదేశ్ తరపున ఒక టీ20 మ్యాచ్‌లో మాత్రమే కనిపించాడు. 2006లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.