వారు ఆడుతున్న రోజుల్లో ఒక్క ప్రపంచ కప్ ట్రోఫీని కూడా గెలుచుకోలేదు.

ప్రపంచకప్‌లో తన దేశం తరఫున ఆడటమే కాకుండా ట్రోఫీని గెలవాలని ఆశ ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగులు, వికెట్లు సాధించిన గొప్ప క్రికెటర్లు వీళ్లు.

రాహుల్ ద్రవిడ్: భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ ద్రవిడ్ తన కెరీర్‌లో ఎప్పుడూ ప్రపంచకప్ గెలవలేదు.

సౌరవ్ గంగూలీ: భారత మాజీ కెప్టెన్ గంగూలీ తన కెరీర్‌లో ప్రపంచకప్ గెలవలేదు.

అనిల్ కుంబ్లే: భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన కెరీర్‌లో ప్రపంచకప్‌ను గెలవలేదు. 

జావగల్ శ్రీనాథ్: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగల్ శ్రీనాథ్ తన కెరీర్‌లో ప్రపంచకప్ గెలవలేదు.

మహ్మద్ అజారుద్దీన్: భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తన కెరీర్‌లో ప్రపంచకప్‌ను గెలవలేకపోయాడు.